ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర
అనంతపురం R& B అతిథి గృహం నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాల శేషగిరి గారి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియ జేసిన
ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర . బలిజ కాపు ల కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. విదేశీ విద్య దీవెన మరియు వాహన రుణం పథకాల్ని పునరుద్ధరించాలని కోరారు.
No comments:
Post a Comment