Labels

APSF

Wednesday, 2 February 2022

ప్రత్యేక హోదా కోసం దశలవారీ ఆందోళన....APSF రాష్ర్ట అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర www.apsf.in

www.apsf.in

ప్రత్యేక హోదా సాధనకై ఐక్య పోరాటం..

 ప్రత్యేక హోదా కోసం దశలవారీ ఆందోళన.....

విద్యార్థి యువజన సంఘాల జేఏసీ...APSF రాష్ర్ట అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర


ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని,తెస్తావని ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలని వైసిపి పార్టీ ,బీజేపీ పార్టీలు వంచించారని   ఏపి విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక హోదా సాధన ర్యాలీ సందర్భంగా నాయకులు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ఏ పి విద్యార్థి,యువజన సంఘాల జేఏసీ చైర్మైన్ కృష్ణ, APSF రాష్ర్ట అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర, ,ఏ పి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేష్, నాయకులు వసంత్, నందా తదితరులు పాల్గొన్నారు.


ఆకుల రాఘవేంద్ర

 *APSF*

State president

Cell:9985012181



For more apsf programms visit














www.apsf.in
 

No comments:

Post a Comment

Blogger Gadgets