Labels

APSF

Saturday, 28 September 2019

భగత్ సింగ్ జయంతి www.apsf.in Akula Raghavendra

 (28th sep 2019) భగత్ సింగ్ జయంతి సందర్భంగా అనంతపురం  టవర్ క్లాక్ దగ్గర భగత్సింగ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా గా జయంతి జరపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీ ఎస్ ఎఫ్ 

APSF www.apsf.in

www.apsf.in




Ki


Saturday, 21 September 2019

APSF కర్నూల్ జిల్లాస్థాయి మహా సభలు - సదస్సు-- ఆకుల రాఘవేంద్ర www.apsf.in

 ఆంధ్ర ప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ( APSF )

ఈ రోజు స్థానిక చేనేత భవన్ లో APSF జిల్లా అధ్యక్షులు ఎద్దుపెంట అంజి ఆధ్వర్యంలో జరిగిన APSF జిల్లా జిల్లాస్థాయి సదస్సు విజయవంతం అయిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము.  ఈ కార్యక్రమానికి  కి  ముఖ్య అతిథులుగా  APSF రాష్ట్ర అధ్యక్షుడు  ఆకుల రాఘవేంద్ర గారు  మరియు  బీసీ సంఘం  జాతీయ ప్రధాన కార్యదర్శి   నక్కల మిట్ట  శ్రీనివాసులు గారు పాల్గొని విద్య రంగ సమస్యలపై ప్రసంగించారు. అనంతరం  కర్నూలు జిల్లా APSF నూతన కమిటీ కి వారు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఏపీ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గం  జిల్లా కార్యవర్గం  యూనివర్సిటీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. జై APSF జై జై APSF




జు










Blogger Gadgets